అన్వేషించండి
Advertisement
Kinnera Mogulaiah : రిప్లబిక్ డే వేడుకల్లో భాగంగా కిన్నెర మొగులయ్యకు సత్కారం
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే వాక్యం... నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన కిన్నెర మొగులయ్యకు సరిగ్గా సరిపోతుంది. మట్టిబిడ్డగా 12 మెట్ల అరుదైన కిన్నెర వాయింపులో మెలుకువలు సాధించి భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నారు. ఆయన కిన్నెర వాయింపుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించగా జిల్లావ్యాప్తంగా ప్రజలు అభినందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు నల్లమల వాసులు ఆయన్ని ఘనంగా సత్కరించారు.
న్యూస్
ఇజ్రాయేల్పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆధ్యాత్మికం
ఆటో
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion