అన్వేషించండి
Jr NTR : రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తున్నారా.. అంటే.. అవును అంటున్నారు సినీవర్గాల ప్రజలు. కాకపోతే.. అది రీల్ లైఫ్ లో అనే క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 రానుంది. ఇందులో ఆయన స్టూడెంట్ గా కనిపించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే.. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్ పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎలాంటి పోరాటం చేశాడనే కాన్సెప్ట్ తో సినిమా రానుంది. కమర్షియల్ హంగులు అద్దుతూ కొరటాల శివ కథను రాశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా





















