అన్వేషించండి
Rahul Gandhi Truck Ride Video | డ్రైవరన్నల కష్టం తెలుసుకునేందుకు..లారీ ఎక్కిన రాహుల్ గాంధీ | ABP
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లారీ ఎక్కారు. భారత్ జోడో యాత్ర తరువాత జనాలతో ఈజీగా మమేకం అవుతున్నారు రాహుల్ గాంధీ. అందులో భాగంగా..సోమవారం నాడు హెవీ వెహికల్స్ నడిపే వారి సమస్యలను తెలుసుకోవడానికి వారితో పాటు ప్రయాణించాలనుకున్నారు. దిల్లీ నుంచి చంఢీఘర్ వరకు లారీలోనే ప్రయాణించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















