అన్వేషించండి

ISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

స్పేస్ సైన్స్ ఎప్పుడూ ఇంతే. ఒక్కసారి ఇందులో ఉన్న గొప్పతనం తెలుసుకున్నామా ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ఎన్నడూ లేనంతగా కేంద్రప్రభుత్వం ఇస్రో ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించింది. ఎంతో తెలుసా అక్షరాలా 22వేల 750కోట్లు. చంద్రయాన్ 3 విజయంతం కావటంతో మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అండ్ స్పేస్ కామర్స్, టెక్నాలజీ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఈ టైమ్ లో ఇంత డబ్బును కేంద్రం ఇస్రోకు ఇవ్వటం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అసలు ఏ ప్రాజెక్టుల కోసం ఇంత డబ్బును మోదీ సర్కార్ కేటాయించిందో తెలుసుకున్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ  ఆసక్తికర ప్రాజెక్టులేంటో ఈ వీడియోలో చూద్దాం.చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ తర్వాత అంటే చంద్రుడి దక్షిణధృవం వద్ద ల్యాండర్ ను ఇస్రో సక్సెస్ ఫుల్ గా దింపిన తొలిదేశంగా రికార్డు సృష్టించిన తర్వాత చంద్రయాన్ 4 మీద దృష్టి పెట్టింది భారత్. ఈసారి మన లక్ష్యం చంద్రుడి మీద ల్యాండర్ ను దింపి అక్కడ శాంపుల్స్ ను సేకరించి తిరిగి భూమి మీదకు తీసుకురావటం ఇస్రో ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ కోసం 2వేల 104కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. టార్గెట్ ఒక్కటే 2040లోపు చంద్రుడి మీదకు ఒక భారతీయుడు సొంతంగా ల్యాండ్ అవ్వాలి. సో ఈలోగా ఈ చంద్రయాన్ మిషన్ ద్వారా వీలైనన్ని ప్రయోగాలు కంప్లీట్ మీద చంద్రుడి మీద అక్కడి పరిస్థితుల మీద మన ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి అవగాహనకు రావాలి. అందుకోసమే ఈ ఖర్చంతా.

ఇండియా వీడియోలు

Kejriwal Counters on Yamuna Poison | యమున నీళ్లలో విషం..మరోసారి కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్ | ABP Desam
Kejriwal Counters on Yamuna Poison | యమున నీళ్లలో విషం..మరోసారి కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmala Sitharaman Budget Day Saree | నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరకు ఇంత హిస్టరీ ఉంది | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Araku Airport: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
Good News For AP: బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
Good News For AP: బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
Budget 2025: బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
Embed widget