అన్వేషించండి
Advertisement
Ayodhya Ram Mandir | Modi | ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం 84 సెకనులే | ABP Desam
Ayodhya Ram Mandir | Modi:
అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అభిజిత్ ముహూర్తంలో జరిగే ఈ క్రతువు 12 గంటల 29 నిమిషాల 3 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 35 సెకన్ల మధ్యలో నిర్వహిస్తారు. అంటే ప్రాణప్రతిష్ట ముహూర్తం కేవలం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది.
ఇండియా
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion