జనగామలో TRS నేతలు BJP కార్యకర్తల పై చేసిన దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదంటూ హుజురాబాద్ MLA Eetala Rajendar ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఈటల మాట్లాడుతూ, ధర్నాలు చేయడానికి ఒక్క TRS పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా? అని ప్రశ్నించారు. వారు దాడులు చేయవచ్చు, దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు.
Rahul Gandhi on Modi Speech : పార్లమెంటు నుంచి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ | ABP Desam
PM Modi on Congress Scams : అదానీపై ప్రశ్నలకు కాంగ్రెస్ కుంభకోణాలపై మాట్లాడిన ప్రధాని | ABP Desam
Turkey Syria Earthquake | రెండు రోజుల్లోనే 435 ప్రకంపనలు.. 20 వేల మంది మృతి చెందే అవకాశం | ABP Desam
Mekapati Chandra Shekar Reddy | ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కి గుండెపోటు..| ABP Desam
MLA Kotamreddy Sridhar Reddy on AP Govt | ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉద్యమ కార్యచరణ ప్రకటన | DNN
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం