అన్వేషించండి

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!

‌‌October Smartphones Launch: అక్టోబర్ 12-18 మధ్య భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. బిగ్ డిస్‌ప్లే, స్పీడ్ ప్రాసెసర్లు, గేమింగ్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఒప్పో, మోటొరొలా, ఇన్ఫినిక్స్ ఫోన్‌లు త్వరలో భారత్‌లో విడుదల.

October Smartphones Launch: అక్టోబర్ 12-18 మధ్య స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి భారీగా కొత్త ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. తమ కొత్త మోడళ్లలో మెరుగైన డిస్‌ప్లేలు, పెద్ద బ్యాటరీలు, స్పీడ్ ప్రాసెసర్‌లు, గేమింగ్‌ ఫీచర్లను అందించడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. వన్‌ప్లస్, రెడ్‌మ్యాజిక్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను చైనాలో లాంచ్ చేస్తున్నాయి. ఒప్పో, మోటరోలా, ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్‌లు భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.  

వన్‌ప్లస్ 16లో సూపర్ ఫీచర్లు

వన్‌ప్లస్ 16 ఇవాళ చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంటుంది. ఇది సెలెక్టెడ్ గేమ్‌లలో 185Hz వరకు ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు సమాచారం. దీని కెమెరాలో 200MP మెయిన్ సెన్సార్‌తో పాటు ఇతర అడ్వాన్స్‌డ్ లెన్స్‌లు ఉంటాయని అంచనా. భారత్‌లో దీని లాంచ్ గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు.

రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ గేమింగ్‌ 

రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ అక్టోబర్ 15న చైనాలో లాంచ్ అవుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్, అండర్-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా టెక్నాలజీ ఉన్నాయి. స్క్రీన్ బెజెల్స్‌ను మరింత తగ్గించింది కంపెనీ. ఈ ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో పవర్‌ఫుల్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇతర స్పెసిఫికేషన్లు లాంచ్ టైమ్‌లో ప్రకటించనున్నారు.

Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

ఇతర బ్రాండ్ల ఫోన్‌లు

ఈ లిస్టులో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్, మోటొరొలా ఎడ్జ్ 70 నియో, ఇన్ఫినిక్స్ GT 50 ప్రో వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఐక్యూ 16,  షామీ బ్రాండ్లు కూడా రానున్న రోజుల్లో కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Also Read: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

Frequently Asked Questions

భారత్‌లో ఏ బ్రాండ్ల కొత్త ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది?

భారత్‌లో ఒప్పో, మోటరోలా, ఇన్ఫినిక్స్ బ్రాండ్ల నుంచి కొత్త ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్, మోటొరొలా ఎడ్జ్ 70 నియో, ఇన్ఫినిక్స్ GT 50 ప్రో వంటి మోడల్స్ ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget