అన్వేషించండి

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?

రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. చేతిదాకా వచ్చిన విజయం కాస్తా.. బౌలింగ్, ఫీల్డింగ్ మిస్టేక్స్ వల్ల పరాజయంగా మారింది. కొండంత స్కోరు సాధించి, ఆరంభంలోనే విండీస్‌పై పైచేయి సాధించినప్పటికీ.. మ్యాచ్‌ను చివరకు ప్రత్యర్థికి అప్పగించేసింది భారత్.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 249 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 250 పరుగుల ఛేజింగ్‌లో వెస్టిండీస్ సైతం ఆరంభంలోనే తడబడింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి ప్రెషర్ లో పడింది. అయితే, ఆ సమయంలో భారత ఫీల్డర్లు చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన క్యాచ్‌ను మయాంక్ యాదవ్ వదిలేశాడు. లభించిన ఆ ఒక్క లైఫ్‌తో అతను విరుచుకుపడ్డాడు. అటు కెప్టెన్ షై హోప్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ఆ ఒక్క క్యాచ్ డ్రాప్, మిస్ ఫీల్డింగ్‌లు లేకపోతే భారత్ సులువుగా గెలిచేది. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India World Record: 149 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా.. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు
149 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా.. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు
Chahal Politics: బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget