అన్వేషించండి

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ మరోసారి తన పట్టు నిరూపించుకుంది.   నందిగ్రామ్, రెజీనగర్ శాసనసభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ  ఘన విజయం సాధించింది. మే నెలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న తొలి ఎన్నికల పరీక్షలోనే బీజేపీ తన ఆధిపత్యాన్ని తిరుగులేని రీతిలో నిరూపించుకుంది. 

సీఎం సువేందు అధికారికి అత్యంత కీలకమైన నందిగ్రామ్‌తో పాటు, ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్ నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థులు ల్యాండ్‌స్లైడ్ మెజారిటీలతో విజయం సాధించి బెంగాల్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.
 
నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హాసిరాణి రథ్ ఏకంగా లక్షా 20 వేలకు పైగా భారీ ఓట్ల మెజారిటీతో  కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ఇచ్చినా ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా టీఎంసీ మద్దతు పొందిన అభ్యర్థికి కేవలం 30 వేల చిల్లర ఓట్లే రాగా.. బీజేపీ అభ్యర్థి  లక్షా 43 వేలకుపైగా ఓట్లు సాధించారు.  
  
ఈ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం రెజీనగర్ ఫలితం! దాదాపు 70 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంఖరావ్  సర్కార్ ఏకంగా 34,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో సంచలన విజయం నమోదు చేశారు. ముస్లిం ఓటర్లు కేవలం టీఎంసీ , కాంగ్రెస్, ఏజేయూపీ లకే ఓటేస్తారనే పాత సమీకరణాలను బెంగాల్ ఓటర్లు తిరగరాశారు. మైనారిటీలు సైతం తమ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటూ బీజేపీ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపారని, 70 శాతం పైగా ముస్లిం సమాజం బీజేపీకే ఓటు వేసిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 

రెజీనగర్‌లో టీఎంసీ అభ్యర్థి రబిఉల్ ఆలం చౌదరికి కేవలం 2,500 పైచిలుకు ఓట్లు వచ్చాయి. డిపాజిట్ గల్లంతు అయింది.  బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే మమతా బెనర్జీ వ్యూహం ఈసారి ముర్షిదాబాద్‌లోనే బూమరాంగ్ అయింది. మైనారిటీలు కూడా అభివృద్ధి వైపే నిలిచారని ఈ విజయం రుజువు చేసింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget