ఐపీఎల్లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనను వెంటనే రద్దు చేయాలి. ఈ రూల్ వల్ల ఆల్ రౌండర్ల పాత్ర తగ్గిపోతోంది, కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్ల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇది భారతీయ క్రికెట్లో నిజమైన ఆల్ రౌండర్ల ఎదుగుదలను దెబ్బతీస్తోంది.