అన్వేషించండి

Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న ఏనుగుల శిబిరంలో  అత్యంత అరుదైన వైద్య ఆవిష్కరణ చోటుచేసుకుంది.   ప్రమాదంలో కాలు విరిగి, నడవలేని స్థితిలోకి వెళ్లిన ద్రోణ  అనే ఏనుగుకు వెటర్నరీ వైద్యులు ఫైబర్‌గ్లాస్ కాస్టింగ్  సాంకేతికతతో వైద్యం అందించి మళ్లీ సొంత కాళ్లపై నిలబడేలా చేశారు.

 భారీ శరీర బరువు కలిగిన ఏనుగులకు కాలి ఎముక విరిగితే కోలుకోవడం అత్యంత సంక్లిష్టమైన విషయం. అలాంటిది సక్రెబైలు క్యాంప్ వైద్యాధికారుల బృందం చాకచక్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు ప్రత్యామ్నాయంగా అత్యంత బలమైన ఫైబర్‌గ్లాస్‌తో ప్రత్యేక కట్టు కట్టి గజరాజుకు మళ్లీ నడిచే అవకాశం కల్పించారు.  

 ధారణంగా ఏనుగుల బరువు చాలా ఎక్కువగా ఉండటం వల్ల విరిగిన కాలికి కట్టు వేయడం, అది స్థిరంగా ఉండేలా చూడటం క్లిష్టమైన సవాలు. అందుకే ఫైబర్‌గ్లాస్ కాస్టింగ్ మెథడ్‌ను ఉపయోగించారు.  ఇది తేలికగా ఉంటూనే టన్నుల కొద్దీ ఒత్తిడిని తట్టుకోగలదు. 

ద్రోణకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ, పౌష్టికాహారం, నొప్పుల నివారణ మందులు అందించారు.  వైద్యుల నిరంతర పర్యవేక్షణతో ద్రోణ కాలి ఎముక విజయవంతంగా అతుక్కుని, ప్రస్తుతం అది సాధారణంగా అడుగులు వేస్తోంది.
  
ఫైబర్‌గ్లాస్ కట్టుతో ఉన్న ఏనుగు ద్రోణ సురక్షితంగా నడవడం అందర్నీ ఆకర్షిస్తోంది.  ఏనుగుల సంరక్షణ,  వైద్య చరిత్రలోనే ఈ ఫైబర్‌గ్లాస్ ప్రయోగం ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది.

న్యూస్ వీడియోలు

Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bumrah, Pant Reentry Twist: కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget