అన్వేషించండి
Advertisement
Brand Finance Survey: ప్రపంచంలోనే మోస్ట్ వ్యాల్యుబుల్ ఐటీసర్వీసుల్లో భారతీయ కంపెనీల సత్తా
ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవలను అందిస్తున్న ఐటీ బ్రాండ్ ల్లో భారతీయ కంపెనీలు సత్తా చాటాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ గా Accenture నిలవగా, రెండో స్థానంలో భారతీయ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ చోటు దక్కించుకుని సత్తా చాటాయి. Accenture ఐటీ బ్రాండ్ విలువ 36 బిలియన్ డాలర్లు అయితే...16 బిలియన్ డాలర్లతో టీసీఎస్, 12 బిలియన్ డాలర్లతో ఇన్ఫోసిస్ రెండు,మూడు స్థానాల్లో నిలిచాయి. ఏడో స్థానంలో విప్రో, 8వ స్థానంలో హెచ్ సీఎల్ ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ సర్వేలో వెల్లడైంది.
తెలంగాణ
రేవంత్ రెడ్డీ.. నీ వీపు పగలడం పక్కా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion