అన్వేషించండి
Viral Video Girl Proposes With A Ring At Kedarnath Temple: సోషల్ మీడియాలో వీడియో వైరల్
కేదార్ నాథ్ ఆలయ ప్రాంగణంలో ఒకే రంగు దుస్తులు వేసుకుని, ట్విన్నింగ్ అని మురిసిపోతూ ఓ జంట అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోగా ఆ అబ్బాయిని సర్ ప్రైజ్ చేయాలని అమ్మాయి అనుకుంది. తన ఫ్రెండ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్ బాక్స్ తీసుకుని.... సినిమాటిక్ స్టైల్ లో మోకాలి మీద కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసింది. ఇక్కడిదాకా బానే ఉంది. కానీ శ్రీ బద్రీనాథ్ కేదార్ నాథ్ టెంపుల్ కమిటీ......BKTC ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















