అన్వేషించండి
PM Modi France Tour Day 1 Highlights : పారిస్ గడ్డపై భారత ప్రధాని మొదటిరోజు పర్యటన
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ఫ్రాన్స్ ప్రధానితో మోదీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారంతో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ తో ప్రధాని మోదీని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్ గౌరవించారు. ఫ్రాన్స్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో మోదీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీకి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రైవేట్ విందునిచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం





















