అన్వేషించండి

What is in Bujji and Bhairava | కల్కి యానిమేషన్ సిరీస్ ‘బుజ్జి అండ్ భైరవ’లో ఏం ఉంది?

ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన యానిమేషన్ సిరీస్ ‘బుజ్జి అండ్ భైరవ’ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి 14 నిమిషాలుగా ఉంది. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్లలో ఏం ఉంది?

అసలు బుజ్జి అంటే ఎవరు అనేది ఈ యానిమేటెడ్ ప్రిల్యూడ్‌లో చూపించారు. BU - JZ - 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్‌నే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక వెహికిల్‌కి అటాచ్ చేస్తారు. 99 మిషన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈ డివైస్ 100వ మిషన్‌లో ఉండగా... తనపై దాడి జరిగి వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన చిన్న డివైస్ మాత్రం మిగులుతుంది. 100 మిషన్లు పూర్తి చేసి కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలనేది దీని డ్రీమ్. ‘కల్కి’  సినిమా గ్లింప్స్‌లో ఒక పెద్ద ట్రయాంగిల్ చూపించారు కద. దాని పేరు కాంప్లెక్స్ అంట. ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU - JZ - 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది.

భైరవ ఎవరు?
బుజ్జిలాగానే భైరవకి కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలనేది డ్రీమ్. దానికి ఒక మిలియన్ యూనిట్స్ అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. డబ్బు సంపాదనే ధ్యేయంగా భైరవ జీవిస్తూ ఉంటాడు. తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపిస్తాడు. బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి.

శంభల సిటీ రిఫరెన్స్...
మహా విష్ణువు పదో అవతారం కల్కి... శంభల నగరంలో పుడతాడనేది మన పురాణాల్లో రాసిన విషయమే. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ ప్రిల్యూడ్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు
రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Tecno Phantom V Flip 2 5G: రూ.35 వేలలోపు టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ - దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోన్!
రూ.35 వేలలోపు టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ - దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోన్!
Embed widget