అన్వేషించండి
Sirivennela Seetharama Sastry: ఒక మహానుభావుని కోల్పోయామన్న యస్.వి.కృష్ణారెడ్డి
డైరెక్టర్, నటుడు యస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహానుభావుడిని కోల్పాయామన్నారు.అలంటి వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం. నా అన్ని సినిమాలకి పాటలు రాసారని గుర్తు చేసుకున్నారు. ప్రొడ్యూసర్ అచ్చి రెడ్డి మాట్లాడుతూ, ముప్పై ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. పాటంటే ప్రాణమిచ్చేవారని గుర్తు చేసుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















