అన్వేషించండి
MAA Elections: "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
మా ఎన్నికల హడావిడి చాలా జోరుగా ఉంది. ఎవరి మద్దతు ఎవరికి అన్న ప్రశ్న అందరి మనసులో సాగుతోంది. పలువురు సెలెబ్రిటీలు వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు. తాజాగా నటి, నగరి ఏమ్మెల్యే రోజా దీనిపై స్పందించారు. కచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకుంటానని రోజా స్పందించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















