Collection King Dr.MohanBabu, ఆయన కుమార్తె Manchu Lakshmi కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం.... ఫిబ్రవరిల 12న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి షాట్ కు Director Nandini Reddy దర్శకత్వం వహించగా... Manchu Manoj కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ Prathik Prajosh తెరకెక్కిస్తున్నారు. తండ్రితో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీ మంచు Social Mediaలో పేర్కొన్నారు. తాను కలలు కన్న రోజు ఇదని చెప్పారు. నా ఫస్ట్ హీరో, మా నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నటిగా ఓ అవార్డు అందుకున్నట్టు ఉందని Post చేశారు. ఈ సినిమా ఒక Crime Thriller అని దర్శకుడు తెలిపారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఒక షెడ్యూల్ లో పూర్తి చేస్తామన్నారు.
Naresh Pavitra Lokesh Clarity : మాది పవిత్ర బంధం అంటూ నరేష్,పవిత్ర లోకేష్ క్లారిటీ | ABP Desam
Enugu Movie Team Interview : Arun Vijay, Director Hari కాంబినేషన్ ఎలా సెట్ అయ్యిందంటే..? | ABP Desam
Happy Birthday Team Interview : వెన్నెల కిషోర్, సత్య, లావణ్య త్రిపాఠి చేసిన రచ్చ | ABP Desam
Comedian Praveen Interview: Pakka Commercial ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ ప్రవీణ్ తో ఇంటర్వ్యూ
Arun Vijay Interview: Enugu సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన అరుణ్ విజయ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ|ABP Desam
Vijya Devarakonda: 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ
High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్
Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే
CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...