అన్వేషించండి
Famous Music Director Raj Passes Away: టాలీవుడ్ లో విషాదం, కన్నుమూసిన రాజ్
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. 90ల్లో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్న రాజ్-కోటిలో రాజ్ ఇవాళ కన్నుమూశారు. 90ల్లో వీరు చేసిన పాటలకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరూ కలిసి సుమారు 180కి పైగా సినిమాలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం
సినిమా





















