అన్వేషించండి
Advertisement
Popular Actress Rupa Dutta Arrested for pickpocketing: అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ నటి | ABP Desam
దొంగతనం కేసులో Popular Actress Rupa Dutta ను Kolkata Police Arrest చేశారు. International Kolkata Book Fair లో ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. బుక్‌ఫెయిర్‌కి శనివారం వెళ్లిన నటి రూపా దత్తా.. Dustbinలో ఓ Purse విసిరేయడాన్ని పోలీస్ చూశారు. ఆ తర్వాత అనుమానం వచ్చి రూపాను ప్రశ్నించి, ఆమెకు సంబంధించిన వస్తువులను తనిఖీ చేశారు. ఆమె బ్యాగ్‌లో చాలా పర్సులు, రూ. 75 వేల డబ్బు దొరికింది. అనంతరం ఆమెను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఓ రోజు కస్టడీ విధించింది.
క్రైమ్
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion