Cryptocurrency: క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఎప్పుడు తయారైంది?
ఈ మధ్య కాలంలో మనందరం ఎక్కువగా వింటోంది క్రిప్టో కరెన్సీ గురించే. ఇన్వెస్టర్లలోనూ, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసిన క్రిప్టో కరెన్సీ గురించే డిస్కషన్ అంతా. ఆర్‌బీఐ దీనిపై నిషేధం విధించడంతో ఇన్వెస్ట్ చేసినవాళ్లు కూడా భయపడుతున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా క్రిప్టోలో రూ.70 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ట్రేడింగ్ అయినా జరుగుతోంది? ఫ్యూచర్‌లో దానికి అయినా అనుమతి ఉంటుందా? ట్రేడింగ్‌ను కూడా నిషేధిస్తారా? ఒకవేళ నిషేధిస్తే ఇన్వెస్ట్ చేసిన డబ్బుల పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు, రకరకాల డౌట్లు.. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దీనికి చట్టబద్ధత ఉందా?





















