అన్వేషించండి
Advertisement
Economic Survey 2022: పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ టైంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై భారీ అంచనాలున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటానికి....కరోనా వల్ల కుదేలైన రంగాలను పునరుజ్జీవం పొందటానికి ఈ సారి బడ్జెట్ చాలా కీలకం అని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా గ్రోత్ రేట్ 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో జీడీపీ 9.2శాతంగా నమోదవచ్చని తెలిపింది. మరో వైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రీ కోవిడ్ సిచ్యుయేషన్ కి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
బడ్జెట్
యువజన,శ్రామిక,రైతు, మహిళా బడ్జెట్ అన్న ప్రధాని మోదీ
కొత్త పన్ను విధానాల గురించి నిర్మలా సీతారామన్ కొత్తగా ఏం చెప్పారు..?
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు
Telangna Budget 2023 on Dalit Bandhu దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ సర్కార్
Union Budget 2023 Reactions | ఈ వార్షిక బడ్జెట్ అనేది 100% ఎన్నికల బడ్జెట్..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement