అన్వేషించండి
Advertisement
No For Ganja: మాకొద్దీ గంజాయి సాగు.. ప్రకటించిన ఏజెన్సీ పల్లె
విశాఖ ఏజెన్సీలో గిరిజనుల మార్పు గంజాయి సాగు చేస్తున్న వారిని అడ్డుకుని అక్కడ ఉన్న గంజాయి మొక్కలు అన్నిటిని కూడా ధ్వంసం చేసి ఈ గంజాయి సాగు ఇకమీదట గిరిజన ప్రాంతాల్లో మాకు వద్దు అంటూ గిరిజనులు గంజాయిమొక్కల నరుకుతూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమురవెల్లి పంచాయతీకి చెందిన నేల దత్త గ్రామంలో లో గంజాయి సాగు చెయ్యమని గ్రామస్తులంతా ఒకటై మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion