అన్వేషించండి
Afghanistan Updates : అటు తాలిబన్ల గన్‌లు.. ఇటు వందల మంది ప్రాణాలు.. మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు.. అందర్నీ సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాడు
ఆప్ఘనిస్థాన్‌లో వందల మంది భారతీయులను సురక్షితంగా భారత్ తీసుకురావడంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఐటీబీపీ కమాండర్ రాజశేఖర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ అయిపోయాడు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా చిన్న లింబుగాం వాసి అయిన రాజశేఖర్.. ఆప్ఘనిస్థాన్‌లోని భారత్ రాయబార కార్యాలయంలో ఐటీబీపీ కమాండర్‌గా వర్క్ చేస్తున్నాడు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత భయాందోళనలో ఉన్నభారతీయలను స్వదేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వాళ్లందర్నీ జాగ్రత్తగా విమానం ఎక్కించడానికి పెద్ద సాహసమే చేశారు రాజశేఖర్.
విశాఖపట్నం
![Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/8ed35b911ac946d5976240c12966f1eb1737823377147310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion