అన్వేషించండి
Advertisement
Milan 2024: రెండు దశల్లో జరిగే మిలాన్ వేడుకలకు సిద్ధమైన సాగర నగరం
సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ ( Vizag ) లో మరో అంతర్జాతీయ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇండియన్ నేవీ ( Indian Navy ) ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27 దాకా మిలాన్ -2024 ( Milan 2024 ) వేడుక జరగబోతోంది. రెండు దశల్లో ఇది జరగబోతోంది. ఇందులో పాల్గొనేందుకు 50 దేశాల అతిథులు వస్తున్నారు. మిలాన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 15 దేశాలకు చెందిన దళాలు విశాఖకు చేరుకున్నాయి.
విశాఖపట్నం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion