అన్వేషించండి
Advertisement
Anganwadis Variety Slogans Against CM Jagan: చెట్టుపై కొంగ, జగన్న దొంగ అంటూ అంగన్వాడీల సరికొత్త నినాదాలు
కనీస వేతనాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి డిమాండ్ల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో విధంగా వినూత్నంగా తమ నిరసన తెలియచేస్తున్నారు. నిన్న రాత్రి విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు చలిమంటలు వేసుకుని నిరసన చేపట్టారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెట్టు మీద కొంగ, జగనన్న దొంగ అంటూ నినాదాలు చేస్తూ, చలిమంటల చుట్టూ తిరిగారు.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion