పెట్రోల్ ధరలతో అల్లాడిపోతున్న జనానికి ఇప్పుడు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజగా టమోటా ధర వంద రూపాయలకు చేరడమే అందుకు కారణం. మదనపల్లె టమోటా మార్కెట్ లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా మేలిమి రకం 30 కిలోల టమోటా బాక్స్ ధర 3 వేల రూపాయలు పలుకుతోంది. మేలిమి రకం టమోటా కిలో వంద రూపాయలకు చేరడం ఇదే మొదటి సారి అని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.
10 Questions For Drag Queen| డ్రాగ్ షో చూసి వచ్చిన ప్రశ్నలు|Drag show| ABP Desam
Scam Exposed in GDCC: నకిలీ బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు | ABP Desam
YCP Announces Rajyasabha Candidates: ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీలకు అవకాశం | ABP Desam
CPI Ramakrishna On YS Jagan: సీఎం జగన్ పై విరుచుకుపడిన సీపీఐ రామకృష్ణ|ABP Desam
Vijayawada Municipal Corporation Council Meet: టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నేలపై పడుకుని నిరసన|ABP Desam
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్