తిరుమలలో అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అసలు అక్కడ ఏం జరిగిందో మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్.