తిరుమల వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడటానికి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా తొలి ఎలక్ట్రికల్ బస్సు.... తిరుపతి చేరుకుంది.