అన్వేషించండి
Viral Video: రోగులను పట్టించుకోవట్లేదని ఆవేదన | Srikakulam RIMS Hospital | ABP Desam
శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో రోగులను పట్టించుకోవట్లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా ట్రీట్ చేయట్లేదని.. రిసెప్షన్ లో అడిగితే ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారని ఆరోపించారు.
వ్యూ మోర్





















