SIT Report on Tadipatri | JC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రెండోసారి సిట్ ఎంట్రీ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై మరోసారి సీట్ బృందం పరిశీలిస్తుంది. తాడిపత్రి పట్టణంలో జరిగిన హింసాత్మక ఘటన పై ఇది వరకే ఎన్నికల కమిషన్ కు నివేదిక అందించింది. ఐతే.. తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరగడంతో.. మరోసారి సమగ్ర విచారణకు ఈసీ ఆదేశించింది. దీంతో..మరోసారి సిట్ బృందం తాడిపత్రిలో పర్యటిస్తోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై మరోసారి సీటు బృందం పరిశీలిస్తుంది. గతంలో రెండు రోజులుగా తాడిపత్రి పట్టణంలో జరిగిన హింసాత్మక ఘటన పైన అల్లర్లపైన కూడా పరిశీలించి ఎన్నికల కమిషన్కు నివేదిక అందించింది అయితే పెద్ద ఎత్తున తాడపత్రి పట్టణంలో పోలింగ్ జరగడంతో మరొకసారి పూర్తిగా సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో మరోసారి తాడిపత్రి పట్టణానికి ఎస్సీ బృందం అయితే వచ్చింది. డీఐజీ శిమోసి జిల్లా ఎస్పీ గౌతమి శాలితో సీట్ బృందం సమావేశమై ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు ఎంతమంది పాల్గొన్నారు అన్న దానిపైన కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు అయితే ఇదే క్రమంలో పలు సెక్షన్లు కేసులు పెట్టిన వాళ్ళు పలు సెక్షన్లు అయితే నమోదు చేశారు ఈ సెక్షన్లు ఇరుప ఇరువైపులా గొడవలు చేసిన వారి పైన కూడా అవే సెక్షన్ లో ఉండడంతో అవే సెక్షన్లు కొనసాగిస్తారా సెక్షన్ మారుస్తారా మార్చే పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి అలాగే జెసి పవన్ రెడ్డి మరోవైపు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెద్దరెడ్డి ఇద్దరు కుమారుల పైన హర్ష ప్రతాపరెడ్డి పై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.