ఇంటి వద్దకే పెట్రల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన బిపిసియల్
డిజిఎమ్ సౌత్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఇంటి వద్దకే డీజిల్ పొందే సౌకర్యాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.బిపిసియల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని ఇంటివద్దె పోందవచ్చని అన్నారు.పెట్రోల్ రవాణా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణం గా ఫెసో క్యాన్ ద్వారా లభిస్తుందని ప్రమాదాలు జరిగే అవకాశం లేదన్నారు.అదే విధంగా యుఫిల్ ద్వార నాణ్యమైన ఖచ్చితమైన ప్రమాణాలతో డిజిల్ పొందవచ్చునని తెలిపారు.యాప్ ద్వార బుక్ చేసుకున్నప్పుడు వచ్చే ఒటిపిని చూపి డిజిల్ లేదాపెట్రోల్ పోందవచ్చునని తెలిపారు.లేదా బంకు వద్దకు వచ్చి స్కాన్ చేసుకోని బంకు వారితో సంభందం లేకుండా పెట్రలో లేదా డిజిల్ మనమే ఫీల్ చేసుకోవచ్చు .ఈ సౌకర్యం వలన మోసాలను అరికట్టవచ్చు నని తెలిపారు.జిప్ ఫ్యూయల్,యుఫీల్ విధానం వలన 5%క్యాష్ బ్యాక్ అఫర్ ఉంటుందని తెలిపారు.క్యాష్ బ్యాక్ ఆఫర్ నెల రోజుల పాటు ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు హరీష్ ,అనీల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.