అన్వేషించండి
NIA Enquiry in Vijayawada : విజయవాడలో సోదాలు చేసిన ఎన్ఐఏ | ABP Desam
టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్ట్ నేత ఆర్కే భార్య శిరీష , విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో విజయవాడకు చికిత్స కోసం వెళ్లిన ఆర్కే భార్య శిరీష ఇంటి తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేశారు.
వ్యూ మోర్




















