అన్వేషించండి
నెల్లూరు జిల్లాలో ఖరారైన సీఎం జగన్ పర్యటన
నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గతంలో ఏరియల్ సర్వే చేపట్టిన జగన్.. ఇప్పుడు నేరుగా బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు జిల్లాలకు వస్తున్నారు. మూడు జిల్లాల్లో రెండురోజులపాటు ఆయన పర్యటిస్తారు. ఆవివరాలు ఇప్పుడు చూద్దాం..
వ్యూ మోర్





















