అన్వేషించండి
Advertisement
Deers In Bedroom: దారితప్పి అడవిలోంచి ఊరిలోకి వచ్చిన చుక్కల జింకలు | Mypadupalem | ABP DESAM
నెల్లూరు జిల్లా మైపాడుపాలెంలోని ఓ ఇంట్లోకి రెండు చుక్కల జింకలు దారితప్పి వచ్చాయి. అలానే బెడ్రూంలో మకాం పెట్టాయి. అడవిలోంచి దారి తప్పి గ్రామంలోకి వచ్చేశాయి ఈ జింకలు. ఇక బయటప్రపంచంలోని ప్రజలను చూసి భయపడి పరుగులు తీశాయి. ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి దూకాయి. ఇక వాటిని సురక్షితంగా అటవీశాఖ అధికారులకు అప్పగించే ప్రయత్నంలో బయటనుంచి గడియపెట్టారు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా బయటకి పంపించేశారు.
నెల్లూరు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
నెల్లూరు నగరంలో పోటీ విషయమై నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు
RTC Bus Driver Attacked In Nellore Kavali: డ్రైవర్ పై దాడి, కేసు నమోదు
MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion