అన్వేషించండి
Advertisement
Janasena Mangalagiri Police: మంగళగిరిలో జనసేన సిబ్బంది ఉన్న ఫ్లాట్లలో పోలీసుల తనిఖీలు
నిన్న రాత్రి సమయంలో మంగళగిరిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని బైపాస్ రోడ్డు కొండపనేని టౌన్ షిప్ శ్రీసాయి అపార్ట్మెంట్ లో జనసేన రాష్ట్ర కార్యాలయ సిబ్బంది నివసించే ఫ్లాట్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కారణం లేకుండా సిబ్బంది గదులను తనిఖీ చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏయే గదుల్లో ఎవరు ఉంటున్నారని విచారణ చేశారు. తమపై దౌర్జన్యం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వివరాలు కావాలంటే ఇస్తాం కానీ అర్ధరాత్రి దొంగల్లా ఎందుకు రావాలని పోలీసులు నిలదీశారు. జనసేన సిబ్బందికి అండగా నిలిచేందుకు స్థానిక నాయకులు అపార్ట్ మెంట్ కు చేరుకుని సంఘీభావం తెలియచేశారు. పోలీసుల వైఖరిని ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion