అన్వేషించండి
Dasalamma Temple: కడపజిల్లా వరదల్లో తోగూరుపేట వాసులకు ఆశ్రయిమిచ్చిన దాసాలమ్మ ఆలయం
కడపజిల్లా చెయ్యేరు నది పరివాహక ప్రాంతాల్లో వరదలు భారీ నష్టాన్నే మిగిల్చాయి. ప్రత్యేకించి నందలూరు మండలం తోగూరుపేట గ్రామంలో ప్రజలు వరదల నుంచి తప్పించుకునేందుకు దాసాలమ్మ గుట్ట ఎక్కారు. గ్రామానికి 80అడుగుల పైన ఉండే దాసాలమ్మ గుట్ట ఆలయంలో తలదాచుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల ధాటికి ఊరంతా మునిగిపోయినా...ఆలయంలో ఉన్న తమకు ఏం కాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దాసాలమ్మ దయ వలనే తామంతా ప్రాణాలతో ఉన్నామని విశ్వసిస్తున్న గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















