ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీపై వారు చేపట్టిన సమ్మెను విరమించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగులకు నష్టం జరగకుండా అందరినీ సమానంగా చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మీరు లేకపోతే... నేను లేను అంటూ జగన్ ఉద్యోగ నేతలతో చెప్పారు. మనమంతా కలిసి కట్టుగా ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని జగన్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు మధ్య మర్యాదపూర్వక పలకరింపు రాజకీయ టర్న్ తీసుకుంటుందా.?| ABP Desam
Youth Create Ruckus: బస్సు కింద పడుకుని మరీ హల్ చల్ చేసిన యువకులు, పోలీసులేం చేశారు..?| ABP Desam
Kesineni Nani Ignores Chandrababu: బొకే ఇవ్వకుండా చంద్రబాబును కేశినేని నాని ఎందుకు ఇగ్నోర్ చేశారు..?
Kargil Gudem : పేరులోనే యుద్ధాన్ని చేర్చుకున్న సిక్కోలు జిల్లా పల్లె కథ..! | ABP Desam| ABP Desam
MP Gorantla Madhav : వివాదాస్పద వీడియోతో మాధవ్ మెడకు ఉచ్చు | ABP Desam
TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ
Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!
ఫైనల్స్లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!