హోమ్వీడియోలుఆంధ్రప్రదేశ్APSRTC Employees Reaction On Merging: విలీనం అయ్యాక ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి..?
APSRTC Employees Reaction On Merging: విలీనం అయ్యాక ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి..?
Written By : ABP Desam | 02 Aug 2023 04:10 PM (IST)
సుమారు మూడేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తుత ఆవేదన ఇది. విలీనం ముందు ఉన్న హక్కులేవీ ఇప్పుడు లేకుండా పోయాయని బాధపడుతున్నారు.