అన్వేషించండి
AP Sarpanches 'Chalo Assembly' Protest : ఏపీ అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన | ABP Desam
ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు.తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేశారు. అసలు సర్పంచుల ఆందోళన దేనికోసం..ప్రభుత్వం ఏం చెబుతోంది.ఈ వీడియోలో
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















