అన్వేషించండి

తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?

ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళ రాజకీయాలపై ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ  మిత్రపక్షంగా ఉన్న అన్నా డీఎమ్‌కేకి బెస్ట్ విషెస్ చెప్తూ తమిళంలో ట్వీట్ చేశారు పవన్. ఆ తరవాత అదే ఇంగ్లీష్‌లోనూ పోస్ట్ చేశారు. అయితే..అన్నా డీఎమ్‌కే పార్టీని 1972లో అక్టోబర్ 17వ తేదీన ఎమ్‌జీఆర్ ప్రకటించారు. తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ పవన్ ట్వీట్ పెట్టారు. పురచ్చి తలైవర్‌ ఎమ్‌జీఆర్‌ స్థాపించిన పార్టీ తమిళ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిందని కొనియాడారు. పేదల సంక్షేమం గురించి ఆలోచించిన MGR స్ఫూర్తిగానే పని చేస్తామని వెల్లడించారు. పరిపాలనలో ఆయనకున్న విజనరీ చాలా గొప్పదని అని పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఆ తరవాత ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని పోస్ట్‌లో మెన్షన్ చేశారు. 

అందరితోనూ అమ్మ అనిపించుకున్నారని కొనియాడారు. అయితే..అంతకు ముందు అక్టోబర్ 6వ తేదీన కూడా అన్నా డీఎమ్‌కే గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు పవన్. ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు. ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే...తమిళనాడు డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కి ఈ మధ్యే గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్. సనాతన ధర్మం గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోనంటూ హెచ్చరించారు. ఇప్పుడు అన్నా డీఎమ్‌కేని ప్రశంసిస్తూ..ఇన్‌డైరెక్ట్‌గా అధికార డీఎమ్‌కేకి చురకలు అంటిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. పైగా...ఉదయనిధి స్టాలిన్‌తో సనాతన ధర్మ వివాదం తరవాత ఈ పోస్ట్ పెట్టడం రకరకాల చర్చలకు దారి తీస్తోంది. తమిళనాడులోనూ జనసేనని తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అన్న మరో డిబేట్ కూడా ఉంది. పైగా..ఈ మధ్య తమిళనాడులో ఓ వీడియో వైరల్ అయింది. సిరిమానోత్సవంలో పవన్ కల్యాణ్ పోస్టర్ కనిపించింది. అప్పటి నుంచే పవన్..తమిళనాడు పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?
తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Vs NZ: ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
YSRCP News:  సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్
సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్
Amaravati News: మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
Samsung Galaxy Ring: మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ రింగ్ - గోల్డ్ రింగ్ కంటే కాస్ట్లీ - స్పెషాలిటీ ఏంటి?
మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ రింగ్ - గోల్డ్ రింగ్ కంటే కాస్ట్లీ - స్పెషాలిటీ ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABPNita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desamఅద్దె కంప్యూటర్‌తో 100 Cr. టర్నోవర్, రాజమండ్రిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND Vs NZ: ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
YSRCP News:  సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్
సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్
Amaravati News: మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
Samsung Galaxy Ring: మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ రింగ్ - గోల్డ్ రింగ్ కంటే కాస్ట్లీ - స్పెషాలిటీ ఏంటి?
మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ రింగ్ - గోల్డ్ రింగ్ కంటే కాస్ట్లీ - స్పెషాలిటీ ఏంటి?
Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
Justice Sanjiv Khanna: 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రచూడ్
51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రచూడ్
Moosi Politics : వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
Allu Arjun : ఐకాన్ స్టార్​పై అభిమానం... సైకిల్​పై రాష్ట్రాలు దాటి అల్లు అర్జున్​ను కలిసిన అభిమాని
ఐకాన్ స్టార్​పై అభిమానం... సైకిల్​పై రాష్ట్రాలు దాటి అల్లు అర్జున్​ను కలిసిన అభిమాని
Embed widget