అన్వేషించండి

Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా

‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి మిగతా సాంగ్స్ ను ఇండియాతో పాటు అమెరికాలోను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Game Changer’s Third Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ‘RRR’ సినిమా తర్వాత చెర్రీ నటిస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా...  సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు విడుదలయ్యాయి. ‘రా మచ్చా..’, ‘జరగండి.’ సాంగ్స్ సినీ అభిమానులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను లక్నో వేదికగా అట్టహాసంగా విడుదల చేశారు. ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించింది. టీజర్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.  

ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో మిగతా పాటల విడుదలకు సంబంధించి సాలిడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 20న ఈ మూవీకి సంబంధించిన డ్యూయెట్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. “నవంబర్ 20న ‘గేమ్ ఛేంజర్’ నుంచి డ్యూయెట్ సాంగ్‌ విడుదల చేస్తాం. ఆ తర్వాత  ‘డోప్’ పేరుతో మరో పాటను విడుదల చేస్తాడం. ఈ పాటను రిలీజ్ కోసం అమెరికాలో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశాం. ఇందులో ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’ పాటల పిక్చరైజేషన్ చూసినప్పుడు నా మైండ్ బ్లాక్ అయ్యింది. చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ కమర్షియల్ పాటలను చూడబోతున్నాం” అని తమన్ వెల్లడించారు.

Also Read: 'ఓజీ'లో రమణ గోగుల పాట... పవన్ తనయుడు అకిరా నందన్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్

అట్టహాసంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నార్త్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ తన సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ తోపాటు, హాలీవుడ్ స్టార్స్ ను ఆహ్వానిస్తుంటారు. గతంలో ‘ఐ’ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ను ఆహ్వానించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం షారుఖ్ ఖాన్ ను పిలవాలని భావిస్తున్నారట.   

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌ పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్ తో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జనవరి 10న విడుదల కాబోతుంది.

Also Readరానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget