అన్వేషించండి
Mallikarjun Kharge in Vijayawada : బీజేపీ, RSS పై పోరాడే శక్తినివ్వాలన్న ఖర్గే | DNN | ABP Desam
పార్టీ సీనియర్ నేతల సూచనలు మేరకే ఏఐసీసీ అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా బరిలో నిలిచానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో మాట్లాడిన ఆయన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో కాంగ్రెస్ కు ఎన్నిక అనివార్యమైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి కల్పించాలని ఖర్గే కోరారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















