నిర్మల్ బొమ్మలకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నిర్మల్ బొమ్మలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. ఈ బొమ్మలను నిర్మల్ కళాకారులు ఏంతో శ్రద్ధ, ఏకాగ్రతతో తయారు చేస్తారు. అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. వీటికి వేసే రంగులు లో వాటర్ కలర్స్ ప్రధానంగా వాడతారు.
Visakhapatnam Link With Rajiv Gandhi Assassination: రాజీవ్ ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోయుంటే?|ABP Desam
Telugu Prank Issue: ప్రాంక్ హద్దుమీరితే.. చట్టం చెబుతున్నదేంటి..? | ABP Desam
Nikhat Zareen Parents Interview: వల్ల కాదన్న అమ్మాయే ప్రపంచాన్ని గెలిచిందని తల్లిదండ్రుల ఆనందం
Nikhat Zareen Coach Interview: ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ కోచ్ తో ABP Desam Special Interview
Praveen Inspirational Journey: వేడితే లేడి దరి చేరుతుందా...పోరు సాగాలి కాదా..!|ABP Desam
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!