ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రభీలో అత్యధికంగా శనగపంటను సాగు చేశారు. ఈ శనగలతో అనేక రకాలైన రుచికరమైన వంటకాలను చేస్తున్నారు రైతులు.