అన్వేషించండి

Black Diamond: వజ్రాలలో ఈ బ్లాక్ డైమండ్ వేరయా..! ధర ఎంతో తెలుసా?

అరుదైన బ్లాక్ డైమండ్‌ను మరి కొన్ని రోజుల్లో వేలం వేయనున్నారు. ఈ డైమండ్ విశేషాలు ఏంటో మీరే చూడండి.

డైమండ్‌ను చూస్తేనే కళ్లు జిగేల్ మంటాయి. అలాంటిది బ్లాక్ డైమండ్‌ను చూస్తే? అవును ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రాన్ని ఇటీవల ప్రముఖ వేలం కంపెనీ సోథెబీ.. దుబాయ్‌లోని తమ కార్యాలయంలో మీడియాకు చూపించింది. దీని విశేషాలు వింటే షాక్ అవ్వాల్సిందే. 

  • 'ది ఎనిగ్మా'గా పిలిచే ఈ బ్లాక్ డైమండ్ 555.55 క్యారెట్లు ఉన్నట్లు వేలం సంస్థ తెలిపింది.
  • భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత అరుదైనది ఈ బ్లాక్ డైమండ్.
  • 260 కోట్ల సంవత్సరాలకు ముందు భూమిని ఓ గ్రహశకలం లేదా ఉల్క ఢీకొనడంతో ఈ వజ్రం పుట్టింది అని నమ్ముతున్నారు.
  • ఈ వజ్రంపై నిర్వహించిన కార్బన్ పరీక్షల ఆధారంగా దీని పుట్టు పూర్వోత్తరాలు గుర్తించారు.
  • ఈ బ్లాక్ డైమండ్‌లో 55 ముఖాలు గుర్తించినట్లు సోఫీ స్టీవెన్స్ అనే వజ్రాల స్పెషలిస్ట్ తెలిపారు.
  • ఇప్పటివరకు ప్రపంచంలోని కట్ డైమండ్లలో ఇదే అతి పెద్దదిగా భావిస్తున్నారు. 

సోథెబీ సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో వజ్రాన్ని లండన్‌లో వేలం వేయనున్నారు. $ 6.8 మిలియన్ల అమెరికన్ డాల్లర్లు వరకు ఈ వజ్రం ధర పలికే అవకాశం ఉన్నట్లు 'సోథెబీ' ప్రతినిధి తెలిపారు.

ఓనర్ ఎవరు?

ఈ వజ్రం 20 ఏళ్లకు ముందు బయటపడింది. కానీ దీన్ని పొందిన ఓనర్ ఈ బ్లాక్ డైమండ్‌ను ఎవరికీ చూపించలేదు. ఇప్పుడు కూడా ఓనర్ ఎవరన్నది రహస్యంగానే ఉంచారు.

1990లో ఈ వజ్రాన్ని ఓ మామూలు రాయి అనుకుని అతను తీసుకున్నారు. తర్వాద దాన్ని నిపుణులు కట్ చేసి 55 ముఖాలు ఉండేలా చేశారు. ఆ తర్వాత దీన్ని ప్రజలకు చూపించారు.

నమ్మకం..

మధ్య ఆసియాలో ఉండే హంస అనే గుర్తును ప్రేరణగా తీసుకొని ఈ వజ్రాన్ని కట్ చేశారు. శక్తి, రక్షణకు సంబంధించిన సింబలే ఈ హంస. ఇది అరచెయ్యి ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని శుభానికి గుర్తుగా భావిస్తారు.

Also Read: Abu Dhabi New Travel Rules: ఇక అబుదాబిలో అడుగుపెట్టాలంటే వీసాతో పాటు ఇది కూడా కావాలి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget