అన్వేషించండి

Children Missing: భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు? ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయి?

Children Missing: పిల్లలను అక్రమంగా తీసుకువెళ్లి, శిక్షణ ఇచ్చి, భిక్షాటన చేయిస్తారు. హోటళ్ళలో పనిచేసే చాలా మంది పిల్లలు అలాంటివారే.

Children Missing: భారతదేశంలో చిన్నపిల్లలను అక్రమంగా ఉద్యోగాల‌్లో పెట్టి, వారిని ఎక్కడి నుంచో దొంగతనంగా తీసుకువచ్చి, ఆహారం ఇచ్చి వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. పిల్లలు అదృశ్యమవడం జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య కూడా మారింది.  వారిని కిడ్నాప్‌ చేసి వారిని అక్రమంగా తరలించి, బాల కార్మికులుగా,  వేశ్యావృత్తి, ఇతరుల ఇళ్లలో పని చేయడానికి బలవంతం చేస్తున్నారు. 

ఇందులో ఎక్కువగా పేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని ఉద్దేశపూర్వకంగా గాయపరచి,  వికలాంగులుగా చేసి భిక్షాటన చేయించడం సర్వసాధారణం అయిపపోయింది. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా విడాకుల కేసుల‌లో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి చిన్న వయసులోనే ఏదైనా చేయాలనే కల వారిని నేరం లేదా తప్పుడు పనులలోకి నడిపిస్తుంది.  భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి పిల్లలు అదృశ్యమవుతున్నారో ఇక్కడ చూద్దాం. 

మధ్యప్రదేశ్

మహిళా, అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో, జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు మొత్తం 2,75,125 మంది పిల్లలు అదృశ్యమయ్యారని పేర్కొంది. వీరిలో 62,237 మంది బాలురు, 2,12,825 మంది బాలికలు ఉన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. లోక్‌సభలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 61,102 మంది పిల్లలు మధ్యప్రదేశ్ నుంచి అదృశ్యమయ్యారు, వీరిలో 49,024 మంది బాలికలు ఉన్నారు. 

పశ్చిమ బెంగాల్ 

మధ్యప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో 49,129 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, వీరిలో 41,808 మంది బాలికలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైన పిల్లలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి, వారిని వివిధ రకాల పనులు చేయిస్తున్నారు.

కర్ణాటక 

మూడో స్థానంలో దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటక ఉంది. మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలో, జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు కర్ణాటకలో 27,528 మంది పిల్లలు అదృశ్యమయ్యారని తెలిపారు, వీరిలో 18,893 మంది బాలికలు ఉన్నారు. 

గుజరాత్ 

అత్యధికంగా పిల్లలు అదృశ్యమైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా ఉంది. నివేదిక ప్రకారం, గుజరాత్‌లో 20,081 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, వీరిలో 16,432 మంది బాలికలు ఉన్నారు. 

ఢిల్లీ

ఈ జాబితాలో చివరి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఢిల్లీలో జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు 22,964 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వీరిలో 15,365 మంది బాలికలు ఉన్నారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రం ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటీ?

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి టాప్ మిస్సింగ్ జాబితా ఎక్కువగానే ఉంది. తెలంగాణ మాత్రం 8వ స్థానంలో ఉంది. ఇక్కడ రికవరీ రేటు ఎక్కువగా కనిపిస్తోంది. 

తెలంగాణలో దాదాపు పదివేల మంది మిస్ అయ్యారు. 2022లోనే దాదాపు 3443 మంది మిస్సయ్యారు. మొత్తంగా ఇంకా నాలుగువేలకుపైగా కేసులు పెండింగ్‌ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటులో మాత్రం తెలంగాణలో టాప్‌లో ఉంది. 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు 3000-3500 మంది మిస్ అయ్యారు. ఇందులో దాదాపు ౩వేల వరకు కేసులు ట్రేస్ అయ్యాయి. 

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget