అన్వేషించండి

Venkaiah Naidu: నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు హైదరాబాద్‌కు విచ్చేయనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి బుధవారం సాయంత్రం చేరుకుంటారు.

Hyderabad Traffic Diversion: ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి బుధవారం సాయంత్రం 4.40 గంటలకు వెంకయ్య చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి గ్రీన్‌ ల్యాండ్స్‌లోని యోథ డయాగ్నస్టిక్స్‌కు ఆయన వెళ్లనున్నారు. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.29 ఉపరాష్ట్రపతి వెంకయ్య వెళ్తారు. జనరల్ చెకప్ లో భాగంగా కేవలం వైద్య పరీక్షల నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల నెల్లూరులో ఉపరాష్ట్రపతి..
నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పర్యటించారు. వెంకటాచలంలోని అక్షర విద్యాలయాన్ని వెంకయ్యనాయుడు, అమిత్ షా సందర్శించారు. అక్షర విద్యాలయంలో ట్రైనింగ్ సెంటర్ సోమా సెంటర్, ముప్పవరం ఫౌండేషన్, ఎల్వీఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఉప రాష్ట్రపతితో కలిసి హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో సేవాలయానికి వెళ్తే కూడా అంతే పుణ్యం వస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు.
Also Read: గుడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడికి వచ్చినా అంతే పుణ్యం: వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు.. 
అదే సమయంలో సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలలో భాగంగా నేడు ర్యాలీ జరగనుంది. బుధవారం అశోక్ బజార్ గురుద్వార నుంచి ర్యాలీ మొదలై మళ్లీ అక్కడే ముగిస్తారు. సిక్కుల ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. చార్మినార్, గోషామహల్, సుల్తాన్ బజార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

గురునానక్ జయంతి ర్యాలీ నేపథ్యంలో పాతబస్తీతో పాటు మరికొన్ని ఏరియాలలో సైతం ట్రాఫిక్ నిబంధలలో మార్పు చేశారు. ఆఫ్జల్ గంజ్ జంక్షన్, శివాజీ బ్రిడ్జి జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయా పూల్ ప్రాంతాల్లోనూ వాహనాల డైవర్షన్ చేస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. వాహనదారులు ఈ విషయాలు గమనించి రూట్లు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు సూచించారు.
Also Read: Nizamabad: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ
Also Read: తెలంగాణ బాలిక అరుదైన ఘనత.. సినిమాలు చూసింది.. కిలిమాంజారో ఎక్కేసింది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget