అన్వేషించండి

Ustaad Bhagat Singh: తెలంగాణలో పెంచలేదు... నార్మల్ టికెట్ రేట్స్‌కు 'ఉస్తాద్'

Ustaad Bhagat Singh Ticket Price: తెలంగాణలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్స్ బుకింగ్ మొదలైంది. రేట్లు ఏమీ పెంచలేదు. సాధారణ టికెట్ రేట్లకు ప్రేక్షకులకు సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) టికెట్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఉగాది పండగ సందర్భంగా ఈ గురువారం (మార్చి 19న) థియేటర్లలోకి సినిమా రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ అయ్యింది. అయితే... తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచలేదు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఏపీలో హైక్ తర్వాత టికెట్ రేట్లు, తెలంగాణలో నార్మల్ రేట్లు ఇంచు మించు ఒక్కటే.

తెలంగాణలో 'ఉస్తాద్...' బుకింగ్స్ షురూ!
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నైజాం టికెట్ బుకింగ్స్ సోమవారం (మార్చి 16వ తేదీ) రాత్రి ఓపెన్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు గరిష్టంగా రూ. 175 అయితే... మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో రూ. 300గా నిర్ణయించారు. రిక్లైనర్ సీట్ రేటు రూ. 350 వరకు ఉంది. 

Also ReadHarish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

ఏపీలో 'ఉస్తాద్...' మొదటి బెనిఫిట్ షో  తెలంగాణలో కంటే ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి షో పడుతుంది. అక్కడ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతులు వచ్చాయి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... ఈ సినిమా మొదటి షో తెలంగాణాలో ఉదయం 7.30 గంటలకు వేయనున్నారు. సో... అమెరికాతో పాటు ముందుగా ఏపీ నుంచి రిజల్ట్ వస్తుంది. 

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Releases (@mythrireleases)

పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అందించగా... తమన్ ఆర్ఆర్ చేశారు. ఉగాదికి థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.

Also ReadPawan Kalyan Interview: సుమ కనకాలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget