అన్వేషించండి

TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్

Telangana Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలు డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

TSBIE TS Inter 2nd Year Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చేశాయ్. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24న ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ రెగ్యూలర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలు వెల్లడించారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి 

సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి 

జిల్లాల వారీగా సెకండియర్ పాస్ పర్సెంటేజ్..
ములుగు  -    82.95 శాతం
మేడ్చల్  -    79.31
రంగారెడ్డి  -    77.63 శాతం
కరీంనగర్  -    74.39 శాతం
ఖమ్మం  -    74.2 శాతం
హన్మకొండ  -    73.23 శాతం
కొమురం భీమ్ ఆసిఫాబాద్  -    72.06 శాతం
జయశంకర్ భూపాలపల్లి  -    69.89 శాతం
భద్రాద్రి కొత్తగూడెం  -    69.73 శాతం
నల్గొండ  -    68.45 శాతం
హైదరాబాద్  -    67.12 శాతం
నిర్మల్  -    66.17 శాతం
ఆదిలాబాద్  -    65.75 శాతం
హైదరాబాద్3  -    65.59 శాతం
సంగారెడ్డి  -    65.57 శాతం
రాజన్న సిరిసిల్ల  -    65.5 శాతం
మహబూబాబాద్  -    65.14 శాతం
జనగామ  -    64.99 శాతం
హైదరాబాద్2  -    64.85 శాతం
వనపర్తి  -    64.75 శాతం
జగిత్యాల  -    64.29 శాతం
మహబూబ్ నగర్  -    64.21 శాతం
జోగులాంబ గద్వాల  -    62.82 శాతం
సూర్యాపేట  -    62.74 శాతం
యాదాద్రి  -    62.64 శాతం
వరంగల్  -    62.27 శాతం
వికారాబాద్  -    61.42 శాతం
సిద్దిపేట  -    61.08 శాతం
నిజామాబాద్  -    59.59 శాతం
మంచిర్యాల  -    59.53 శాతం
పెద్దపల్లి  -    59.32 శాతం
నాగర్ కర్నూల్  -    59.06 శాతం
మెదక్  -    57.49 శాతం
నారాయణపేట్  -    53.81 శాతం
కామారెడ్డి  -    44.29 శాతం

ఈ ఏడాది ఇంటర్ బోర్డ్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో సెకండియర్ రెగ్యూలర్ విద్యార్థులు 4,43,993 మంది ఉండగా.. 46,542 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం మంది పాసయ్యారని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్ లో ఇంటర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ సెకండియర్ పూర్తైన విద్యార్థులు రెగ్యూలర్ డిగ్రీతో పాటు బీటెక్, ఎంబీబీఎస్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరతారు.  
ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

Also Read: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్ రిజల్ట్స్‌ విడుదల - రంగారెడ్డి టాప్, అట్టడుగున కామారెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Embed widget